మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో వన్97 కమ్యూనికేషన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ. 1,960 మార్కును తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.