రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే పటాకులు కాల్చే సమయంలో పలువురు గాయపడ్డారు.