ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 22 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది.