దరఖాస్తు సమర్పించినప్పటి నుంచి అధికారుల పరిశీలన, ఆమోదం వరకు ప్రతి దశను ఉద్యోగులు ఆన్లైన్లోనే ట్రాక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.