Tag: Edapally News

Snake Bite Death | ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి

ఎడపల్లి మండలం అంబెం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Yedapally Police | ఘోర రోడ్డు ప్రమాదం .. మహిళ దుర్మరణం

ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.