జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన కోసం ఖచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు.