Tag: Electric Bus Breakdown
Electric Bus Breakdown | మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు.. ప్రయాణికుల అవస్థలు
కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు టేక్రియాల్ శివారులో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Nizamabad Electric Bus | సాంకేతిక లోపంతో ఆగిన ఎలక్ట్రిక్ బస్సు.. సీపీ ఆఫీస్ వద్ద ట్రాఫిక్‌జాం
టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.