Tag: Electric Scooter
Vida VX2 Go FB | విడా నుంచి మరో ఈవీ స్కూటర్.. తొలి ఫిక్స్‌డ్ బ్యాటరీ వేరియంట్ ఆవిష్కరణ
విడా తొలిసారిగా మార్చే బ్యాటరీలకు బదులుగా ఫిక్స్‌డ్ బ్యాటరీతో తొలి ఈవీ స్కూటర్‌ను తీసుకువచ్చింది. ఇది ఏకంగా 128 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుంది.
Honda Bikes | క్రేజీ హోండా.. ఒకేసారి 10 మోడళ్ల ఆవిష్కరణ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఒకేసారి పది మోడళ్లను ఆవిష్కరించి సంచలనం సృష్టించింది.