Tag: Employee Unions Telangana

Telangana Employees Protest | రేవంత్ ప్రభుత్వానికి ఉద్యోగుల వార్నింగ్!..10న హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?

ఒక్కో ఉద్యోగి రిటైర్ అయితే కోటి నుంచి కోటిన్నర రూపాయలు ఇవ్వాల్సి వస్తోందని ప్రభుత్వం బకాయిల విడుదలలో భారాన్ని సాకుగా చూపడాన్ని నిరసించారు.