కరెంట్ షాక్తో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన మొయినాబాద్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.