భీమ్గల్ మండలంలోని దేవన్‌పల్లి గ్రామ పరిధిలో కొనసాగుతున్న గ్రానైట్ క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.