Tag: EV subsidy

PM E-DRIVE Subsidy | ఈవీ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీ గడువు పొడిగించిన కేంద్రం

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇ-డ్రైవ్ పథకం గడువును పొడిగించారు. 2028 వరకు సబ్సిడీ వర్తించనుంది.