రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.