Tag: Farmer Income

Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్​ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ

రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్​పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.