Tag: Farmers Special Flight

Farmers Special Flight | భూములిచ్చిన రైతులకు ప్రత్యేక విమాన ప్రయాణం

ఎయిర్​పోర్టు కోసం ఆ రైతులు భూములు ఇచ్చారు. వారిని ప్రత్యేక విమానంలో అధికారులు జేవార్​ నుంచి లక్నోకు తీసుకు వెళ్లారు.