Tag: Feature Phone

itel Muzik 450L | సూపర్ లౌడ్ 3డీ సౌండ్‌తో ఐటెల్ కొత్త ఫీచర్ ఫోన్.. ధర రూ.1,659 మాత్రమే

ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ 'ఐటెల్' (itel) మార్కెట్లోకి మ్యూజిక్ ప్రియులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకువచ్చింది.

itel Tough | అవుట్‌డోర్ వర్కర్ల కోసం ఐటెల్ టఫ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

భారతీయ మార్కెట్లో కఠినమైన రోజువారీ పరిస్థితులను ఎదుర్కొనేలా సరికొత్త రగ్డ్ ఫీచర్ ఫోన్‌ను ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) విడుదల చేసింది.