Tag: FII DII Investment

Aug 20 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్​లో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాలబాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉండడంతో మన మార్కెట్లూ గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.