Tag: financial irregularities

Ailapur Society Irregularities | ఐలాపూర్​ సొసైటీలో ఆర్థిక అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలి

నందిపేట మండలం ఐలాపూర్ సొసైటీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని సొసైటీ వైస్​ ఛైర్మన్​ చిన్న రాజన్న కోరారు.

Panchayat Secretary | అబ్బాపూర్ పంచాయతీ సెక్రెటరీపై చర్యలు తీసుకోవాలని వినతి

అబ్బాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్​లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.