నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పోలీసుశాఖ తరపున మెరుగైన సేవలందించాలని డీఐజీ నారాయణ నాయక్ (బాసర జోన్–2) అన్నారు.