సిరిసిల్ల జిల్లాలోపానీపూరి తిని 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.