Tag: Food Inspections
Food Adulteration | ‘కల్తీ’పై ఉక్కుపాదం.. నూతన విభాగం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఆహార ఉత్పత్తులు, ఔషధాల కల్తీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
Food Adulteration Action | ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎస్ సంజయ్ జాజు
ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.