రాష్ట్రంలో 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.