దేశంలో బంగారం వినియోగం తగ్గడం వల్ల విదేశాల నుంచి చేసుకునే పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గాయని మోదీ పేర్కొన్నారు.