హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.