రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.