Tag: Fruit Adulteration

Mango Poisoning Deaths | ప్రాణాలు తీస్తున్న ‘కల్తీ’.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.