నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న ‘శ్రీ ఓం గణేష్ మండలి’లో బుధవారం అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు.