Tag: Ganesh Shobhayatra Kamareddy

Ganesh Shobhayatra Kamareddy | డీజేకు నో.. నాసిక్ డోల్​కు ఓకే.. హోరెత్తిన గణేష్ శోభాయాత్ర

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు డీజేలకు అనుమతి నిరాకరించడంతో కామారెడ్డి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కొత్త ట్రెండ్ కనిపించింది.