Tag: Garima Agrawal Collector

Anganwadi Nutrition Program | అంగన్​వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

అంగన్​వాడీ కేంద్రాల్లో పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని, వారిని ప్రతి రోజూ కేంద్రాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.