విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మంత్రి వివేక్ వెంకట్ స్వామి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.