Tag: GHMC Delimitation

GHMC Elections Petition | డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ నిలిపివేయాలి..జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్!

వార్డుల సరిహద్దులను చట్టబద్ధంగా ఖరారు చేసే వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.