Tag: Global Stock Markets
Oct 09 Market Analysis | పాజిటివ్ గా గిఫ్ట్ నిఫ్టీ..మార్కెట్లో రిలీఫ్ ర్యాలీకి అవకాశం?
గ్లోబల్ మార్కెట్లు మిక్స్డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలున్నాయి.
Oct 08 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Oct 10 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ఆసియా మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. మన మార్కెట్లు మాత్రం నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
Sep 18 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ క్యూస్..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
July 17 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.