జిల్లాలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల మండలి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సందీప్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.