Tag: Good Governance

Kamareddy Model District | కామారెడ్డి జిల్లా ‘మోడల్’గా నిలవాలి: ప్రత్యేక అధికారి విజయేంద్ర

కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే మోడల్​గా నిలపాలని, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అధికారుల పనితీరు అభినందనీయమని ప్రత్యేక అధికారి విజయేంద్ర అన్నారు.