Tag: Government Degree College Yellareddy

Yellareddy Degree College | విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి..

విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ అన్నారు.