వైద్య కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వైద్యులుగా ఉత్తమ వైద్య సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.