Tag: Government Property Damage

Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి నీటి చౌర్యం.. ఇద్దరిపై కేసు

మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, పంట పొలాలకు నీటిని మళ్లించుకున్న ఇద్దరు వ్యక్తులపై భీమ్​గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.