రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.