అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సియాటిల్‌లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు జరగ్గా ఇద్దరు మృతి చెందారు.