Tag: Gyanvapi Case

Ravi Kumar Diwakar | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష వేసిన జడ్జి.. తర్వాత ఏం జరిగిందంటే?

ఓ న్యాయమూర్తి నాలుగు నెలల్లో ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లో చోటు చేసుకుంది.