ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, సనాతన ధర్మంలోని విలువలను భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని MLA పేర్కొన్నారు.