Tag: Hanuman Katha

Hanuman Katha Induru | హనుమాన్ కథ వైభవం అద్భుతం : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, సనాతన ధర్మంలోని విలువలను భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని MLA పేర్కొన్నారు.