రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు నిజామాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు.