Tag: Healthcare Workers
Medical College Workers | మెడికల్ కళాశాలలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు.
GGH Workers Issues | జీజీహెచ్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జీజీహెచ్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కోరారు.
Medical Workers Salaries | జీజీహెచ్, మెడికల్ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ధర్నా
జీజీహెచ్, మెడికల్ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు.