Tag: Highway Protest

Urea Protest | యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జాతీయ రహదారిపై రాస్తారోకో

నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామ రైతులు బుధవారం యూరియా కోసం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.