కోకా కోలా కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి సంబంధించిన డీఆర్‌హెచ్పీని సెబీకి సమర్పించింది.