Tag: HMDA Land Auction

Land Auction | అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు : కేటీఆర్​

భూముల వేలం ఆపాలని నిరసన తెలిపిన బీఆర్​ఎస్​ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని కేటీఆర్​ అన్నారు.