Tag: Honest Sarpanch

Silver Anklets Returned | మానవత్వం చాటుకున్న సర్పంచ్.. 50 తులాల వెండి కడియాలు తిరిగిచ్చేందుకు సిద్ధం!

తన కారులో గుర్తు తెలియని వ్యక్తులు మరిచిపోయిన వెండి కడియాలు తిరిగిచ్చేందుకు ఓ సర్పంచ్​ సిద్ధమయ్యాడు.