ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది.