నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కంటైనర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.